Hi Guest !        Webmail     Sitemap  English : Hindi : Telugu        Login 

ztstransco logo

TRANSMISSION CORPORATION OF  TELANGANA LIMITED

VIDYUT SOUDHA : HYDERABAD-500 082 : TELANGANA STATE : INDIA

Login-Register

Please read the following carefully

Login feature is currently meant for only for employees or ex-employees of the Organization. A logged-in employee can be able to visit all the related information pertaining to his/her division apart from the public view-able content. 

Before the login for first time, the employee shall have to register by submitting the necessary information in the Register Form. He/she can change the option from Login to Register and vice-versa using the radio button down.

The filling of information in the field(s) with * is mandatory. The user-Id shall be unique and it shall be departmental's standard employee's Id. An ex-employee or pensioner can register with his/her previous employee's Id/ pensioner's Id. Any user-Id(s) other than the above mentioned employee's Id/pensioner's Id will be rejected. 

The employee shall have to enter his/her valid e-mail id (preferably official email id) to get his/her account activated. Please submit the correct information to get your account activated. Any incorrect information may lead to permanent disabling of the account. 

The user with his/her account got activated can login directly for viewing more content relevant to him/her apart from general information.

For any queries or problems in Account Registering or Login, the employee(s) can contact the site Administrator on web.admin Mail Id.

తెలుగులో

 ఈ క్రింది విషయాన్ని శ్రద్ధగా చదవండి:

ప్రస్తుతం లాగ్-ఇన్ ద్వారా ఈ వెబ్‌సైట్‌లో గల అదనపు విషయాల్ని వీక్షించుటకు, ఇందులో పనిచేసే ఉద్యోగులకు మరియు ఇంతకుపూర్వము పనిచేసిన ఉద్యోగులకు లేదా పెన్షనర్‌లకు మాత్రమే అవకాశముగలదు. అలా అర్హత గలిగిన వ్యక్తి మాత్రమే ఈ వెబ్‌సైట్‌లో అందరికీ సంబంధించిన  విషయములతో పాటుగా తనకు ప్రత్యేకించిన లేదా తనకు మాత్రమే సంబంధిత విషయాల్ని కూడా వీక్షించుటకు అర్హుడు/అర్హురాలు అవుతాడు/అవుతుంది.     మొట్టమొదటిగా లాగ్-ఇన్ అయ్యేముందు ప్రతీ వినియోగదారి (User)  తన వివరాలను (అడిగిన విధంగా) సంబంధిత రిజిస్టర్లో నమోదు చేయాల్సిన పనుంది. అందుకు క్రింద పేర్కొనబడిన రేడియో బటన్ సాయంతో ఆప్షన్ (ఎంపిక) ను లాగిన్ (login) నుండి రిజిస్టర్ (Register) నకు లేదా రిజిస్టర్ (Register) నుండి లాగిన్ (login) కి మార్చుకోవచ్చు.

 (*) తో కూడిన విషయాల్ని మాత్రము తప్పక రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటూంది. యూజర్ ఐడి (User ID) మాత్రము ప్రస్తుత ఉద్యోగి యొక్క ఎంప్లాయి ఐడి (Employee ID) అయి కాని, లేదా పూర్వపు ఉద్యోగి ది అనగా పెన్షనర్‌ (Pensioner) యొక్క పెన్షనర్ఐడి అయి కాని అయి ఉండాలి.

ప్రతీ ఎంప్లాయి లేదా పెన్షనర్ తన సరియైన ఈ-మెయిల్ ఐడి (Email ID) ని రిజిస్టర్ చేయాల్సి ఉంటూంది (ప్రస్తుతం వాడకంలో ఉన్నది ముఖ్యంగా ఆఫీస్ మెయిల్ ఐడి  అయితే మంచిది).   ఈ-మెయిల్ (Email) సమాచారము ఒకవేళ సరియైనది కానియెడల అకౌంట్ ఆక్టివేషన్ (Account Activation) సాధ్యము కాదు. అంతేకాకుండా అందించిన సమాచారము సరియైనది కానిచో  అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం పర్మనెంట్‌గా కోల్పోయే అవకాశం ఉంది.

Login Register